ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక ‘నిర్భయ’మేనా!?

ABN, First Publish Date - 2020-03-21T05:50:36+05:30

‘నిర్భయ’ కేసులో ఏడేళ్లకు పైగా సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటం... చివరకు నేరస్థులకు ఉరితో ముగిసింది. ఎట్టకేలకు న్యాయం లభించిందని దోషులను ఉరితీసిన అనంతరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘నిర్భయ’ కేసులో ఏడేళ్లకు పైగా సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటం... చివరకు నేరస్థులకు ఉరితో ముగిసింది. ఎట్టకేలకు న్యాయం లభించిందని దోషులను ఉరితీసిన అనంతరం శుక్రవారం ఉదయం ఢిల్లీలోని తీహార్‌ జైలు వద్ద ఆమె తల్లి ఆశాదేవి, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ... ఈ మరణదండన ఇకపై ఇలాంటి హత్యాచారాలకు అడ్డుకట్ట వేస్తుందా? నేరం చేయాలనే ఆలోచన వచ్చినవారికి వెన్నులో వణుకు పుట్టిస్తుందా? దేశంలో ఆడపిల్ల నిర్భయంగా తిరగగలుగుతుందా? ఇది జవాబు లేని ప్రశ్నే!

Updated Date - 2020-03-21T05:50:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising