ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సహజసిద్ధ రోగనిరోధకశక్తి

ABN, First Publish Date - 2020-12-07T05:30:00+05:30

యాంటీబాడీలు శరీరంలో తయారవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఇన్‌ఫెక్షన్‌కు గురవడం ద్వారా యాంటీబాడీలు తయారయ్యేలా చేయడం, వ్యాక్సీన్‌ ద్వారా కృత్రిమ యాంటీబాడీలకు చోటివ్వడం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాంటీబాడీలు శరీరంలో తయారవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఇన్‌ఫెక్షన్‌కు గురవడం ద్వారా   యాంటీబాడీలు తయారయ్యేలా చేయడం, వ్యాక్సీన్‌ ద్వారా కృత్రిమ యాంటీబాడీలకు చోటివ్వడం. అయితే ఈ రెండు మార్గాలూ కరోనా ఇన్‌ఫెక్షన్‌కు శాశ్వతంగా అడ్డుకట్ట వేయలేవు అంటున్నారు వైద్య నిపుణులు. ఇమ్యూనిటీ రెస్పాన్స్‌ అనేది ఇన్‌ఫెక్షన్‌ రకం, వైరస్‌ తీవ్రతలను బట్టి ఉంటుంది.


కొన్నిసార్లు సహజసిద్ధ రోగనిరోధకశక్తి, మరికొన్నిసార్లు వ్యాక్సీన్లు శాశ్వత రక్షణ కల్పిస్తాయి. న్యూమోకోకల్‌ బ్యాక్టీరియాకు వ్యాక్సీన్లు సమర్థంగా అడ్డుకట్ట వేస్తాయి. గవదబిళ్లల కారణంగా శాశ్వత వ్యంధత్వానికి గురైన పురుషుల్లో ఆ ఇన్‌ఫెక్షన్‌ నుంచి జీవితకాల రక్షణ దక్కుతోంది. ఇందుకు భిన్నంగా ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా వ్యాక్సీన్‌ తీసుకున్న పురుషులకు ఇన్‌ఫెక్షన్‌ సోకిన దాఖలాలూ ఉన్నాయి.

Updated Date - 2020-12-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising