ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రియల్‌ లైఫ్‌ పాత్రతో బాలీవుడ్‌ సినిమాలో

ABN, First Publish Date - 2020-12-23T05:45:47+05:30

తన సరదా, కామెడీ వీడియోలతో యూట్యూబ్‌లో క్యారీ మినాటీ చేసే అల్లరి అందరికీ తెలిసిందే. క్యారీ అంటే ఫన్నీ వీడియోలే గుర్తుకొస్తాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన సరదా, కామెడీ వీడియోలతో యూట్యూబ్‌లో క్యారీ మినాటీ చేసే అల్లరి అందరికీ తెలిసిందే. క్యారీ అంటే ఫన్నీ వీడియోలే గుర్తుకొస్తాయి. అయితే మనోడు ఈసారి తన ఫన్నీ వీడియోలతో కాకుండా ఒక బాలీవుడ్‌లో సినిమాలో ఆఫర్‌ కొట్టేసి వార్తల్లో నిలిచాడు. అదీ అమితాబ్‌ బచ్చన్‌, అజయ్‌దేవ్‌గణ్‌ నటిస్తున్న ‘మేడే’ సినిమాతో క్యారీ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. మొదటి సినిమాలోనే బిగ్‌బీ, అజయ్‌దేవ్‌గణ్‌ వంటి పెద్ద స్టార్లతో కలిసి నటించే అవకాశం రావడంతో క్యారీ ఆనందానికి హద్దే లేదు. ‘‘ఇప్పుడు ఎలాగైతే ర్యాపింగ్‌, ఫన్నీ వీడియోలు చేస్తున్నానో, సినిమాలో కూడా అదే పాత్ర నాకు రావడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. నన్ను నాలా తెరమీద చూసుకొనేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అంటున్నాడీ యూట్యూబ్‌ స్టార్‌.  21ఏళ్ల క్యారీకి దాదాపు 2.75కోట్ల సబ్‌స్క్రయిబర్స్‌ ఉన్నారంటే అతడి వీడియోలు ఎంత పాపులరో వేరే చెప్పనక్కర్లేదు. 

Updated Date - 2020-12-23T05:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising