ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంట తర్వగా అవ్వాలంటే...

ABN, First Publish Date - 2020-09-17T05:30:00+05:30

తక్కువ సమయంలోనే వంట గది నుంచి బయటపడాలంటే ఈ విషయాలు గుర్తుపెట్టుకుటే సరి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసే మహిళలకు ఇంటి పని, వంట పని, పిల్లల బాధ్యతలు చూసుకోవడం పెద్ద సవాలే. ఇంటి పని త్వరగా ముగించేద్దామంటే కాదు. ఇక మిగింది వంట. తక్కువ  సమయంలోనే వంట గది నుంచి బయటపడాలంటే ఈ విషయాలు గుర్తుపెట్టుకుటే సరి.  


బంగాళ దుంపలు ముక్కలుగా కోశారు. అంతలోనే ఆఫీస్‌ నుంచి ఫోన్‌. అప్పుడు బంగాళ దుంప ముక్కలను చల్లని నీళ్లున్న గిన్నెలో వేస్తే అవి రంగు మారవు. 


టొమాటో పై తోలు త్వరగా రావాలంటే మరుగుతున్న నీటిలో పది సెకన్లు ఉంచి, వెంటనే వాటిని చల్లని నీళ్లలో వేయాలి. 


పుదీనా ఆకులు తాజాగా ఉండాలంటే పూల మాదిరి వాటిని గ్లాసులో నీళ్లు పోసి అందులో వేయాలి.


నిమ్మకాయల నుంచి రసం పూర్తిగా రావాలంటే వాటిని మైక్రోవేవ్‌లో 15 సెకన్లు పెట్టాలి. దాంతో అవి మెత్తగా మారి, ఎక్కువ నిమ్మరసం వస్తుంది.


చపాతీలు మృదువుగా రావాలంటే పిండి కలిపేటప్పుడు కొద్దిగా పాలు కలిపితే సరి.

Updated Date - 2020-09-17T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising