ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టేస్టీ పాప్‌కార్న్‌ కోసం!

ABN, First Publish Date - 2020-11-22T05:38:02+05:30

పాప్‌కార్న్‌ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. అయితే ఇంటి వద్ద పాప్‌కార్న్‌ చేద్దామని చూస్తే షాపింగ్‌మాల్‌లో లేదా ఫుడ్‌ సెంటర్ల వద్ద తయారుచేసినట్టుగా రాదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాప్‌కార్న్‌ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. అయితే ఇంటి వద్ద పాప్‌కార్న్‌ చేద్దామని చూస్తే షాపింగ్‌మాల్‌లో లేదా ఫుడ్‌ సెంటర్ల వద్ద తయారుచేసినట్టుగా రాదు. ఆడిటివ్స్‌, ప్రిజర్వేటివ్స్‌ ఉపయోగించకుండానే టేస్టీ పాప్‌కార్న్‌ చేయడం ఎలాగో చూద్దాం...


  1. పాప్‌కార్న్‌ కోసం తడిగా, మెత్తగా లేనివి, బంగారు రంగులో ఉన్న మొక్కజొన్న గింజలు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా నీళ్లతో కడిగి, తడి పోయేంత వరకు ఎండబెట్టాలి. 
  2. పొడిగా, శుభ్రంగా, లోతు ఎక్కువగా ఉన్న పాన్‌ తీసకోవాలి. ఇప్పుడు పాన్‌ను మధ్యస్థ మంట మీద పెట్టి, ఆలివ్‌ ఆయిల్‌ లేదా కొబ్బరి నూనె వేయాలి. నూనె వేడెక్కిందో లేదో తెలిసేందుకు మూడు మొక్కజొన్న గింజలు వేయాలి. అవి పాప్‌ శబ్ధం చేయగానే మంట ఆర్పేసి, సగం కప్పు మొక్కజొన్న గింజలు వేయాలి. పాన్‌ మీద మూత పెట్టి మళ్లీ చిన్న మంట మీద పాప్‌కార్న్‌ పాపప్‌ అయ్యేంత వరకూ ఉంచాలి. ఆవిరిని బయటకు వెళ్లనివ్వాలి. చివరగా మసాలా, ఉప్పు వేస్తే యమ్మీ పాప్‌కార్న్‌ రెడీ. 

Updated Date - 2020-11-22T05:38:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising