ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాళ్లు కరుగుతాయి!

ABN, First Publish Date - 2020-06-09T05:42:49+05:30

మూత్రపిండాల్లో రాళ్లను హోమియో మందులతో కరిగించే వీలుంది. మూత్రాశయం, మూత్రనాళం... ఇలా మూత్రపిండాల్లో రాళ్లు ఎక్కడ ఏర్పడినా, వాటిని కరిగించడానికి తోడ్పడే సమర్థమైన హోమియో మందులు ఇవే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూత్రపిండాల్లో రాళ్లను హోమియో మందులతో కరిగించే వీలుంది. మూత్రాశయం, మూత్రనాళం... ఇలా మూత్రపిండాల్లో రాళ్లు ఎక్కడ ఏర్పడినా, వాటిని కరిగించడానికి తోడ్పడే సమర్థమైన హోమియో మందులు ఇవే!


బెర్బేరిస్‌ వల్గారిస్‌: దీన్ని మదర్‌ టింక్చర్‌ రూపంలో వాడి మూత్రపిండాలకు సంబంధించిన ఏ రకానికి చెందిన రాయినైనా కరిగించే వీలుంది.

లైకోపోడియం: కుడివైపు మూత్రపిండంలో రాళ్లను కరిగించడంలో దిట్ట ఇది. మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు నొప్పి తగ్గే లక్షణం ఉన్నవారికి ఈ మందు తోడ్పడతుంది.

హాడ్రాంజే ఆర్బొరెసెన్స్‌: ఈ మందుకు ‘స్టోన్‌ బ్రేకర్‌’ (రాళ్లను పగలగొట్టేది) అని పేరు. ఈ మందు మూత్రనాళం, మూత్రాశయాల్లో రాళ్లను నలుగగొట్టి, మూత్రం ద్వారా వాటిని బయటకు వెళ్లేలా చేయగలదు. 

సర్సపరిల్లా: మూత్రంలో ఇసుకను పోలిన రాళ్లకు ఇది దివ్యమైన ఔషధం. 

కాంథారిస్‌ వెసికటోరియా: మూత్రవిసర్జన చేసిన ప్రతిసారీ విపరీతమైన మంట ఉంటే, ఈ మందు ఎంచుకోవాలి. మూత్రవిసర్జనకు ముందు, విసర్జన సమయంలో తట్టుకోలేనంత మంట ఉన్నవారికి ఈ మందు చక్కగా పనిచేస్తుంది.


Updated Date - 2020-06-09T05:42:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising