ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షాకాలంలో ఇల్లు శుభ్రంగా...

ABN, First Publish Date - 2020-08-10T05:30:00+05:30

వర్షాకాలంలో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేమిటంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్షాకాలంలో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేమిటంటే...


  1. ఇంట్లోని కార్పెట్లపై దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతుంటుంది. అందుకే వర్షాకాలంలో కార్పెట్లను వినియోగించవద్దు.
  2. లేత రంగుల కర్టెన్లకు తొందరగా మురికిపడుతుంది. ఈ సీజన్‌లో ముదురు రంగుల కర్టెన్లు వాడితే మంచిది. వీటి వల్ల ఇల్లు కూడా అందంగా కనపడుతుంది. 
  3. రెయిన్‌కోట్లు, గొడుగులను వర్షాకాలంలో ఇంట్లోకి తీసుకురావొద్దు. అలాగే తడిగా ఉన్న బట్టలను విడిగా పెట్టాలి.
  4. ఇంట్లో ఫర్నిచర్‌ పొడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో గాలి ద్వారా ఫర్నిచర్‌లో తేమ చేరి క్రిములు, బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది. అందుకే ఎక్కువగా ఉపయోగించే ఫర్నిచర్‌ను పొడిబట్టతో రోజూ శుభ్రం చేయాలి.
  5. ఇంట్లో దుస్తులు ఆరబెట్టేందుకు ప్రత్యేక స్థలం కేటాయించాలి. ఉతికిన బట్టల నుంచి వచ్చే తేమ వాసన తగ్గడానికి ఆ గదిలో కొన్ని నాఫ్తలీన్‌ బాల్స్‌ వేయాలి.

Updated Date - 2020-08-10T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising