ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవి సురక్షితమేనా?

ABN, First Publish Date - 2020-05-26T05:30:00+05:30

మాస్క్‌ల కొరతను అధిగమించడం కోసం వాటిని ఇంట్లో తయారుచేసుకోవడం మొదలుపెట్టాం. అయితే పలు రకాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్క్‌ల కొరతను అధిగమించడం కోసం వాటిని ఇంట్లో తయారుచేసుకోవడం మొదలుపెట్టాం. అయితే పలు రకాల వస్ర్తాలతో తయారవుతున్న ఇలాంటి హోమ్‌ మేడ్‌ మాస్క్‌లు సర్జికల్‌ మాస్క్‌లతో సమానంగా కరోనా వైర్‌సను అడ్డుకోగలవా? 


ఎన్‌ 95, సర్జికల్‌, స్పాంజ్‌ ఫేస్‌ మాస్క్‌లకు దీటుగా బోలెడన్ని హోమ్‌ మేడ్‌ మాస్క్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటి తయారీ సక్రమంగా ఉన్నంతవరకూ ఎటువంటి భయాలూ లేకుండా ధరించవచ్చని అంటున్నారు వైద్య నిపుణులు. మాస్క్‌ తయారీకి వాడిన వస్త్రం మందంగా ఉండి, మాస్క్‌ ముఖానికి అతుక్కుని వైర్‌సను అడ్డుకునేలా ఉంటే సరిపోతుంది అని వారు అభిప్రాయపడుతున్నారు. వీలైనన్ని ఎక్కువ మడతలతో మాస్క్‌ను తయారుచేసుకోవాలనీ, అలాంటప్పుడే మాస్క్‌ పొరలను దాటుకుని వైరస్‌ శరీరంలోకి ప్రవేశించకుండా ఉంటుందనీ నిపుణులు అంటున్నారు.


మాస్క్‌  ముక్కు, నోటిని సీల్‌ చేసినట్టుగా ఉండాలి. అయితే పలు రకాల ఆకారాలు, డిజైన్లు, వస్త్రాలతో తయారయ్యే మాస్క్‌లు ముక్కు, నోళ్లను కప్పి ఉంచడంలో అంత సమర్థంగా పని చేస్తాయా అనేది సందేహమే! కాబట్టి దళసరిగా, ఎక్కువ పొరలతో తయారైన మాస్క్‌ను  ఎంచుకోవాలి. అలాగే ధరించినప్పుడు ముఖానికీ, మాస్క్‌కూ మధ్య సందులు లేకుండా చూసుకోవాలి అని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

Updated Date - 2020-05-26T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising