ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్‌ల తప్పుడు ప్రచారం నమ్మొద్దు

ABN, First Publish Date - 2020-02-08T05:39:00+05:30

వాట్సా్‌పలో గత కొన్ని రోజులుగా ‘కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందాలంటే, ఎన్‌ 95 మాస్కులను ఇలా వాడాలి’ అంటూ ఒక వార్త సర్క్యులేట్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాట్సా్‌పలో గత కొన్ని రోజులుగా ‘కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందాలంటే, ఎన్‌ 95 మాస్కులను ఇలా వాడాలి’ అంటూ ఒక వార్త  సర్క్యులేట్‌ అవుతోంది. ‘అసలు డాక్టర్లకు కూడా మాస్క్‌ ఎలా ధరించాలో తెలియదు’ అని ఉన్న ఈ తప్పుడు సమాచారం యూజర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. వ్యాధి సోకిన వ్యక్తులు అది ఇతరులకు విస్తరించకుండా ఉండాలంటే మాస్క్‌ లోపలి భాగం బయటకు కనిపించే విధంగా ధరించాలని, అయితే వ్యాధి సోకని వ్యక్తులు ఎప్పటిలాగే మాస్కుని కలర్‌ భాగం లోపలికి ఉండే విధంగా ధరించాలని ఆ ఫేక్‌ మెసేజ్‌ చెబుతోంది. ఇది పూర్తిగా అవాస్తవం. సహజంగా మార్కెట్లో దొరికే ఎన్‌95 మాస్క్‌లో ఒక ఫిల్టర్‌  ఉంటుంది. అయితే లోపలి భాగం బయటకు కనిపించేలా ధరించడం వల్ల ముక్కు చుట్టూ ఖాళీ ఏర్పడి వైరస్‌ విస్తరించే ప్రమాదం ఉంది.   

Updated Date - 2020-02-08T05:39:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising