ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బరువు తగ్గాలంటే...

ABN, First Publish Date - 2020-02-29T06:25:54+05:30

వారానికి ఒక రోజు 12 గంటల పాటు ఉపవాసం ఉండే, ‘ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌’ బరువు తగ్గాలని తపన పడే నేటి తరానికి చక్కని ఆప్షన్‌. ఇందుకోసం కొన్ని కచ్చితమైన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారానికి ఒక రోజు 12 గంటల పాటు ఉపవాసం ఉండే, ‘ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌’ బరువు తగ్గాలని తపన పడే నేటి తరానికి చక్కని ఆప్షన్‌. ఇందుకోసం కొన్ని కచ్చితమైన నియమాలు పాటించాలి. అప్పుడే తగిన ఫలం దక్కుతుంది.

  1. ఏడు రోజుల్లో మొత్తంగా రెండు దఫాల్లో 16 గంటల పాటు ఉపవాసం ఉండే 16/8 ఉపవాస పద్ధతి ఇది. దీనిలో ఉదయం 8 గంటలకు బ్లాక్‌ కాఫీ తాగవచ్చు. రాత్రి నుంచి మధ్యాహ్నం వరకూ ఉపవాసం ఉండే ఈ విండో పీరియడ్‌లో పాలు, చక్కెర చేర్చని బ్లాక్‌ కాఫీ, నీళ్లు తాగవచ్చు. 
  2. మధ్యాహ్నం 12 గంటలకు పీచు ఎక్కువగా ఉండే కూరగాయలతో, చికెన్‌ సలాడ్‌ లాంటి ప్రొటీన్‌ ఫుడ్‌తో కూడిన ఆరోగ్యవంతమైన భోజనం చేయాలి.
  3. మధ్యాహ్నం మూడు గంటలకు గ్రీక్‌ యోగర్డ్‌ లేదా బెర్రీ పండ్లు తినవచ్చు.
  4. రాత్రి 8 గంటలకు విండో పీరియడ్‌ ముగుస్తుంది. కాబట్టి రాత్రి భోజనం 7 గంటలకే మొదలుపెట్టాలి. 
  5. రాత్రి 8 గంటల తర్వాత ఎలాంటి ఆహారమూ తీసుకోకూడదు. అవసరమైతే నీళ్లు తాగవచ్చు.


ఉపయోగాలు:

  1. నాడీకణాల క్షీణతకు కారణమయ్యే వ్యాధుల నుంచి రక్షణ దొరుకుతుంది.
  2. ఇన్సులిన్‌ స్థాయులు తగ్గి, గ్రోత్‌ హార్మోన్‌ పెరుగుతుంది.
  3. గుండె జబ్బులు దరి చేరవు.
  4. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ పెరగవు.
  5. కొవ్వు కరిగేలా మెటబాలిజం పెరుగుతుంది.

Updated Date - 2020-02-29T06:25:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising