ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్ల మచ్చలు పోవాలంటే...

ABN, First Publish Date - 2020-07-16T05:30:00+05:30

శరీరంపై నల్లమచ్చలతో కొందరు బాధపడుతుంటారు. వీటిని అన్ని వయసుల వారిలోనూ చూడొచ్చు. చర్మంపై కనిపించే నల్లమచ్చలను కొన్ని పద్ధతుల ద్వారా నివారించవచ్చంటున్నారు చర్మనిపుణులు. అవేమిటంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శరీరంపై నల్లమచ్చలతో కొందరు బాధపడుతుంటారు. వీటిని అన్ని వయసుల వారిలోనూ చూడొచ్చు. చర్మంపై కనిపించే నల్లమచ్చలను కొన్ని పద్ధతుల ద్వారా నివారించవచ్చంటున్నారు చర్మనిపుణులు. అవేమిటంటే...

  1. ఏ వయసు వారికైనా నల్లమచ్చలు, నల్లటి మొటిమలు చూస్తాం. నల్లమచ్చలు ఉన్న చోట రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్‌ రాస్తే చర్మంపై డ్రైనెస్‌ పోతుంది. 
  2. ఆరోగ్యకరమైన డైట్‌... అంటే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తక్కువ క్యాలరీలు ఉన్న పాల ఉత్పత్తులు, బ్రెడ్‌, మాంసం, చేపలు, బీన్స్‌ తీసుకోవాలి.  
  3. మోచేతుల అడుగున ఉన్న నల్లదనం పోయి మెరవాలంటే... ఓట్‌మీల్‌ మిక్స్‌లో కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్‌ చేయాలి. ఆ పేస్టును నల్లగా ఉన్న ప్రాంతంలో రాస్తే ఫలితం ఉంటుంది. 
  4. అలోవెరాలో చర్మ మృదుత్వాన్ని పెంచే సుగుణాలు ఎన్నో ఉన్నాయి. ఇది పిగ్మంటేషన్‌ తగ్గిస్తుంది. అలోవెరా పేస్ట్‌ కూడా క్రమం తప్పక వాడితే నల్లమచ్చలు పోతాయి.

Updated Date - 2020-07-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising