ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షుగర్‌ లెవెల్స్‌ నియంత్రణలో ఉండాలంటే...!

ABN, First Publish Date - 2020-09-21T05:30:00+05:30

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం మధుమేహులకు చాలా అవసరం. షుగర్‌ లెవెల్స్‌ నియంత్రణలో ఉండాలంటే వ్యాయామం తప్పననిసరి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం మధుమేహులకు చాలా అవసరం. షుగర్‌ లెవెల్స్‌ నియంత్రణలో ఉండాలంటే వ్యాయామం తప్పననిసరి.


  1. రోజూ క్రమంతప్పకుండా వాకింగ్‌ చేయడం వల్ల షుగర్‌ లెవెల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి. అన్నింటికన్నా మంచి వ్యాయామం ఇది. ముఖ్యంగా మధుమేహులు వాకింగ్‌ చేయడం అలవాటుగా చేసుకోవాలి.
  2. యోగా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయి. ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ రాకుండా చూడటంలో యోగా సహాయపడుతుంది. నరాల పనితీరు మెరుగుపడుతుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్న రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ కూడా పెరుగుతాయి. యోగా వల్ల ఒత్తిడి దూరమవుతుంది.
  3. శరీరంలోని అన్ని అవయవాలపైన ఒత్తిడి పడాలంటే ఈత కొట్టడం ఒక్కటే మార్గం. కొవ్వు కరగడానికి, మంచి వ్యాయామం చేసిన ఫలితాలు పొందడానికి ఈత ఉపయోగపడుతుంది.
  4. ఇంట్లో మ్యూజిక్‌ పెట్టుకుని కాసేపు డ్యాన్స్‌ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. డ్యాన్స్‌ వల్ల ఒత్తిడి తొలగిపోతుంది. షుగర్‌ లెవెల్స్‌ నియంత్రణలో ఉంటాయి.
  5. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ సైకిల్‌ తొక్కొచ్చు. సైకిల్‌ తొక్కడం వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి. రక్తసరఫరా మెరుగుపడుతుంది. బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి.

Updated Date - 2020-09-21T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising