ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గర్భిణుల మానసిక ఆరోగ్యం!

ABN, First Publish Date - 2020-10-13T17:01:58+05:30

కరోనా కాలంలో గర్భిణిలు రెట్టింపు జాగ్రత్తలు తీసుకోక తప్పదు. బిడ్డ గురించి గర్భవతులు భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శారీరక ఆరోగ్యంతో సమానంగా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినకుండా చూసుకోవాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(13-10-2020): కరోనా కాలంలో గర్భిణిలు రెట్టింపు జాగ్రత్తలు తీసుకోక తప్పదు.  బిడ్డ గురించి గర్భవతులు భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శారీరక ఆరోగ్యంతో సమానంగా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినకుండా చూసుకోవాలి. ఇందుకోసం....


భయాందోళనలకు, ఒత్తిడికి లోను చేసే కరోనా వార్తలు చదవడం, చూడడం, వినడం చేయకూడదు.


కరోనా కాలంలో ఈ వైరస్‌ గురించి భయాందోళన ఎంతో కొంత ఉండడం సహజం. అంతమాత్రాన మీకూ సోకుతుందేమో అనే భయంతో నిరంతరం ఆందోళనలోనే గడపడం వల్ల, ఆ ప్రభావం బిడ్డ ఎదుగుదలపై పడుతుంది. 


మనసును తేలికపరిచే పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం చేయాలి. వీలైతే ఆశాజనక కథనాలు చదవాలి. ఉదాహరణకు... కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు, అడ్డంకులను అధిగమించి పిల్లలను కన్న తల్లుల కథనాలు చదవాలి.


మానసిక ఒత్తిడిని తొలగించే తేలికపాటి వ్యాయామాలు, యోగాసనాలు వైద్యులు, శిక్షకుల సూచన మేరకు చేయాలి.

Updated Date - 2020-10-13T17:01:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising