ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓట్స్‌తో ఈజీగా!

ABN, First Publish Date - 2020-08-31T05:30:00+05:30

ఫిట్‌నెస్‌ కోసం ప్రయత్నించే వాళ్లకు బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్‌ తినాలని సూచిస్తుంటారు చాలామంది. అయితే ఓట్స్‌ తినడం వల్ల కలిగే లాభాలు, ఆరోగ్యంతో పాటు బరువు తగ్గేందుకు ఓట్స్‌ ఎంత ముఖ్యమో తెలుసుకోవడం ఎంతో అవసరం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిట్‌నెస్‌ కోసం ప్రయత్నించే వాళ్లకు బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్‌ తినాలని సూచిస్తుంటారు చాలామంది. అయితే ఓట్స్‌ తినడం వల్ల కలిగే లాభాలు, ఆరోగ్యంతో పాటు బరువు తగ్గేందుకు ఓట్స్‌ ఎంత ముఖ్యమో తెలుసుకోవడం ఎంతో అవసరం. ఓట్స్‌ మొదట్లో రుచిగా అనిపించవు. వాటికి పండ్లు లేదా ఉప్పు, సుగంధద్రవ్యాలు జోడించితే ఎంతో రుచిగా ఉంటాయి. అయితే రాత్రంతా నానబెట్టిన ఓట్స్‌ తినడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. 


  1. రాత్రంతా నానబెట్టిన ఓట్స్‌లో ఉడకబెట్టిన ఓట్స్‌లో కన్నా ఫైబర్‌ అధికంగా ఉంటుంది. రాత్రంతా నానబెట్టడంతో ఓట్స్‌లోని పిండిపదార్థం దానంతట అదే ముక్కలవుతుంది. వీటిలోని ఆమ్లం శాతం తగ్గిపోతుంది. తేలికగా, మెత్తగా ఉండే ఈ ఓట్స్‌ తేలిగ్గా జీర్ణమవుతాయి. వీటిని తింటే శరీరంలో ఇన్సులిన్‌ మోతాదు పెరుగుతుంది. ఫలితంగా టైప్‌ 2 డయాబెటీస్‌ అదుపులో ఉంటుంది. 
  2. ఓట్స్‌ను ఏడు నుంచి ఎనిమిది గంటలు నీళ్లలో నానబెట్టాలి. వీటిలో పాలు, నీళ్లు, పెరుగు, బాదం లేదా కొబ్బరిపాలు కలపవచ్చు. రాత్రంతా నానబెట్టిన ఓట్స్‌ను ఉదయాన్నే రకరకాల పండ్లు, నట్స్‌తో కలిపి తినాలి. కావాలంటే రుచికోసం కొద్దిగా నెయ్యి, ఉప్పు, సుగంధద్రవ్యాలు జోడించవచ్చు.

Updated Date - 2020-08-31T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising