ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిగ్గానే ధరిస్తున్నారా?

ABN, First Publish Date - 2020-04-15T05:30:00+05:30

ప్రజలు బయటకు వచ్చినప్పుడు మాస్క్‌ ధరించడం ఇప్పుడు తప్పనిసరి. అయితే మాస్క్‌ ధరించడం మొక్కుబడి తంతు కాకూడదు. సరైన పద్ధతిలో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజలు బయటకు వచ్చినప్పుడు మాస్క్‌ ధరించడం ఇప్పుడు తప్పనిసరి. అయితే మాస్క్‌ ధరించడం మొక్కుబడి తంతు కాకూడదు. సరైన పద్ధతిలో ధరించకపోతే మాస్క్‌ ఉన్నా ఉపయోగం లేదు. మాస్క్‌లు ధరించడానికి ముందూ, తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోండి. మాస్క్‌ తొలగించినప్పుడు వాటి ముందు భాగాలను ముట్టుకోకండి. ఇంట్లో కాటన్‌ క్లాత్‌తో చేసిన మాస్కులను ధరించడం బెస్ట్‌. వాటినిప్రతిరోజూ ఉతికి, ఆరబెట్టండి. పొడిగా, శుభ్రంగా ఉండే చోట వాటిని భద్రపరచండి.


  1. మీ ముక్కు కిందకఉ మాస్క్‌ ధరించరాదు.

  2. మీ ముక్కు కిందకఉ మాస్క్‌ ధరించరాదు.

  3. పక్క భాగాల్లో ఖాళీలతో వదులుగా ఉండే మాస్క్‌లు వేసుకోరాదు.

  4. మీ ముక్కు కొనను మాత్రమే కప్పి ఉంచేలా మాస్క్‌ను ధరించరాదు.

  5. మీ మెడ మీద అనుకొనేలా గడ్డం కిందికి మాస్క్‌ను లాగరాదు.

  6. మీ ముక్కు దూలాన్ని మూస్తూ, మీ గడ్డం కింది వరకూ వచ్చేలా మాస్క్‌ వేసుకోవడం కరెక్ట్‌.

Updated Date - 2020-04-15T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising