ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇమ్యూనిటీ పెంచే పానీయం!

ABN, First Publish Date - 2020-06-02T05:30:00+05:30

శరీర శక్తి పెరిగి, వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే అందుకు తోడ్పడే పానీయాన్ని ప్రతిరోజూ సేవించాలని ఆయుర్వేదం చెబుతోంది. వ్యాధినిరోధకశక్తిని పెంచే ఆ పానీయం ఎలా తయారుచేయాలంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శరీర శక్తి పెరిగి, వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే అందుకు తోడ్పడే పానీయాన్ని ప్రతిరోజూ సేవించాలని ఆయుర్వేదం చెబుతోంది. వ్యాధినిరోధకశక్తిని పెంచే ఆ పానీయం ఎలా తయారుచేయాలంటే...


  • కావలసిన పదార్థాలు: పది బాదం గింజలను నానబెట్టి, పొట్టు తీసి పెట్టుకోవాలి. 5 ఖర్జూరాలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి విత్తనాలు తీసి ఉంచుకోవాలి. ఒక కప్పు ఆవు పాలు దగ్గర పెట్టుకోవాలి. అర టీస్పూను పసుపు, అంతే పరిమాణంలో యాలకుల పొడి, నెయ్యి, తేనె చెరొక టీస్పూను దగ్గర పెట్టుకోవాలి.

  • తయారీ విధానం: బాదం, ఖర్జూరం, పసుపు, యాలకుల పొడి, నెయ్యి బ్లెండర్‌లో వేసి తిప్పాలి. ఇలా రెండు, మూడు సార్లు మిశ్రమం బాగా కలిసేవరకూ తిప్పి, గ్లాసులో నింపాలి. తేనె కలిపి  సేవించాలి.

Updated Date - 2020-06-02T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising