ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చుండ్రు తగ్గాలంటే....

ABN, First Publish Date - 2020-11-16T05:30:00+05:30

చలికాలంలో వాతావరణంలో తేమ తక్కువగా ఉంటుంది. చర్మం తొందరగా పొడిబారుతుంది. అలానే మాడు కూడా. చుండ్రు, కురులు నిర్జీవంగా కనిపించడం, దురద పుట్టడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చలికాలంలో వాతావరణంలో తేమ తక్కువగా ఉంటుంది. చర్మం తొందరగా పొడిబారుతుంది. అలానే మాడు కూడా.  చుండ్రు, కురులు నిర్జీవంగా కనిపించడం, దురద పుట్టడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే...


నూనె నిమ్మరసం: దురద పెట్టడం, పొట్టు మాదిరిగా లేవడం ఈ సీజన్‌లో ఎక్కువ. ఈ సమస్య పోవాలంటే టీ స్పూన్‌ నిమ్మరసంలో కొన్ని చుక్కల ఆలివ్‌ నూనె లేదా కొబ్బరి నూనె వేసి కలపాలి. తరువాత కొన్ని సెకన్ల పాటు వేడిచేయాలి. ఇప్పుడు నేరుగా మాడుకు పట్టిస్తూ మసాజ్‌ చేయాలి. అరగంట తరువాత షాంపూ, కండీషనర్‌తో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే సమస్య తగ్గుతుంది. 

Updated Date - 2020-11-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising