ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్‌ఫెక్షన్లకు దూరంగా..

ABN, First Publish Date - 2020-07-12T05:30:00+05:30

వాననీటిలో తడవడం, ఎక్కవ సమయం షూ వేసుకోవడం వల్ల పాదాల మీద తేమ అధికమై ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాననీటిలో తడవడం, ఎక్కవ సమయం షూ వేసుకోవడం వల్ల పాదాల మీద తేమ అధికమై ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.  ఈ సీజన్‌లో ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలంటే...


  1. వానల్లో బయటకు వెళ్లినప్పుడు పాదాలను పూర్తిగా కప్పి ఉంచే చెప్పులు, షూ వేసుకుంటే తేమ వల్ల ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. అందుచేత ఓపెన్‌ ప్లాస్టిక్‌ లేదా రబ్బరు చెప్పులు వేసుకోవాలి.
  2. స్నానం చేసినప్పుడు, కాళ్లు కడుకున్నప్పుడు పాదాలు తడిలేకుండా తుడుచుకోవాలి. అంతేకాదు ఒంటి మీద, పాదాల మీద కొద్దిగా యాంటీ ఫంగల్‌ డస్టింగ్‌ పౌడర్‌, టాల్కమ్‌ పౌడర్‌ చల్లుకోవాలి. 
  3. ఈ సీజన్‌ పగటి సమయంలో మాయిశ్చరైజర్‌ వాడకం బాగా తగ్గించాలి. 
  4. ఉతికిన దుస్తులను వేడినీళ్లలో తీసి ఆరబెట్టాలి. అంతేకాదు ఆరిన తర్వాత దుస్తులను ఇస్త్రీ చేస్తే పోగులకు అంటుకున్న ఫంగస్‌ కణాలు చనిపోతాయి.

Updated Date - 2020-07-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising