ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యంగా... ఉత్సాహంగా!

ABN, First Publish Date - 2020-09-19T05:30:00+05:30

సులభంగా ఉండే కొన్ని ఫిట్‌నెస్‌ టిప్స్‌ శరీరాన్ని ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సులభంగా ఉండే కొన్ని ఫిట్‌నెస్‌ టిప్స్‌ శరీరాన్ని ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతాయి. అవేమిటంటే..


టీవీ చూస్తూ ఏరోబిక్‌ వ్యాయామాలు చేయొచ్చు. చిన్న బరువులు ఎత్తే ఎక్సెర్‌సైజ్స్‌ కూడా చేయొచ్చు. 

 రాత్రి డిన్నర్‌ అయిన తర్వాత కొద్దిసేపు నడవడం చాలా మంచిది.

 లిఫ్టు ఉపయోగించకుండా మెట్లు ఎక్కడం, దిగడం చేయడం కూడా ఒక వ్యాయామమే. 

 తోటపని మరేదైనా అవుట్‌డోర్‌ యాక్టివిటీ   చేయడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుంది. 

 పిల్లలతో ఆడడం కూడా ఒక ఎక్సెర్‌సైజే. 

 దగ్గరలో ఉన్న బ్యాంకు, పోస్టాఫీసులాంటి వాటికి బండి వాడకుండా నడిచి వెడితే శరీరానికి మంచిది. 

 పెంపుడు జంతువులైన కుక్క,లు, పిల్లులతో కూడా రోజూ కాసేపు ఆడాలి. ఇది కూడా శరీరానికి ఒక విధమైన ఫిజికల్‌ యాక్టివిటీనే.  

 కంప్యూటర్‌ మీద కూర్చొని ఎక్కువ సమయం వర్క్‌ చేయాల్సి వస్తే ఛైయిర్‌ మీద కూర్చోకుండా స్టెబిలిటీ బాల్‌ మీద కూర్చుంటే  శరీరాన్ని బ్యాలెన్స్‌గా ఉంచుతుంది. స్థిరమైన భంగిమలో ఉండడం అలవాటు పడుతుంది. 

 ఈత కొట్టడం, సైకిల్‌ తొక్కడం వల్ల శరీరం   ఫిట్‌గా మారుతుంది.

 స్ట్రెగ్త్‌ ట్రైనింగ్‌, జాగింగ్‌, ఏరోబిక్స్‌ ఇంట్లో లేదా పబ్లిక్‌ గార్డెన్‌లలో చేసుకోవచ్చు. ఇంటి పని, వంట పనిలో సాయం చేయడం వల్ల శరీరం, మనసు రెండూ ఉత్సాహంగా ఉంటాయి. 


Updated Date - 2020-09-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising