ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖర్జూరంతో ఆరోగ్యం...

ABN, First Publish Date - 2020-12-28T05:57:11+05:30

ఖర్జూరాలను అందరూ ఎంతో ఇష్టపడతారు. వీటిల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. పైగా శీతాకాలంలో తినాల్సినవి కూడా. ఎందుకంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖర్జూరాలను అందరూ ఎంతో ఇష్టపడతారు. వీటిల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. పైగా శీతాకాలంలో తినాల్సినవి కూడా. ఎందుకంటే..

  1. శరీరానికి వెచ్చదనాన్ని పంచుతాయి.
  2. వీటిల్లో సహజమైన గ్లూకోజ్‌తో పాటు పీచు, మరెన్నో న్యూట్రియంట్లు ఉన్నాయి.
  3. కాల్షియం, ఐరన్‌, పొటాషియం, ఫాస్పరస్‌, మెగ్నీషియం లాంటి ఖనిజాల నిధి ఖర్జూరం. ఇవి చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.
  4. చలికాలంలో చర్మం సాగే గుణాన్ని పరిరక్షించడంతోపాటు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. 
  5. చలికాలంలో చాలామంది జీవక్రియ సరిగా జరగక ఇబ్బంది పడుతుంటారు. వీళ్లు ఖర్జూరం తింటే మంచిది. వీటిల్లోని పీచుపదార్థాల వల్ల  వీరి  జీర్ణక్రియ సమస్య తగ్గుతుంది.
  6. ఖర్జూరాల్లో ఫ్యాట్స్‌ తక్కువ. ప్రొటీన్లు ఎక్కువ. అందుకే ఏ సీజన్లలో అయినా శరీరానికి కావలసినంత ఎనర్జీని ఇవి అందిస్తాయి. 
  7. బ్లడ్‌ షుగర్‌ ప్రమాణాలను ఖర్జూరాలు సమతులం చేస్తాయి.
  8. మలబద్ధకాన్ని తగ్గించడంతోపాటు శరీరంలోని ఐరన్‌ లేమిని  పోగొడతాయి.  జుట్టు ఊడకుండా సంరక్షిస్తాయి.
  9. వీటిని అతిగా తింటే శరీరం బాగా బరువు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి రోజుకు నాలుగు మించి వీటిని తినకుండా ఉంటే మంచిది. 
  10. నేచురల్‌ స్వీట్‌నట్స్‌ అయిన ఖర్జూరాలను సలాడ్స్‌, డెజర్టులలో వాడితే మరెంతో రుచిగా ఉంటాయి. 
  11. రోజూ ఒక గ్లాసుడు గోరువెచ్చటి పాలతో పాటు రెండు ఖర్జూరాలు తింటే బరువు తగ్గుతారు.

Updated Date - 2020-12-28T05:57:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising