ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యాబేజీ మాస్క్‌

ABN, First Publish Date - 2020-02-26T05:30:00+05:30

మృదువైన చర్మం కోసం క్యాబేజీ, బంగాళాదుంప, క్యారెట్‌తో చేసిన మాస్క్‌ బాగుంటుంది. ఈ మాస్క్‌తో ముఖం మెరిసిపోతుంది. క్యాబేజీ మాస్క్‌ ఎలా చేయాలంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మృదువైన చర్మం కోసం క్యాబేజీ, బంగాళాదుంప, క్యారెట్‌తో చేసిన మాస్క్‌ బాగుంటుంది. ఈ మాస్క్‌తో ముఖం మెరిసిపోతుంది. క్యాబేజీ మాస్క్‌ ఎలా చేయాలంటే...

బంగాళాదుంపకు సహజసిద్ధమైన బ్లీచింగ్‌ గుణం ఉంది. క్యాబేజీ, క్యారెట్లు చర్మాన్ని పట్టులా మృదువుగా మార్చుతాయి. చర్మం మెరిసిపోయేలా చేస్తాయి.  

కావలసినవి: ఒక బౌల్‌ క్యాబేజీ ఆకులు, చెరొక బౌల్‌ క్యారెట్‌, బంగాళాదుంప ముక్కలు, పాలు.

తయారీ: క్యాబేజీ ఆకులు, క్యారెట్‌, బంగాళాదుంప ముక్కలను నీళ్లల్లో వేసి మెత్తగా ఉడికించాలి.

  • ఉడికిన నీళ్లను వడగట్టి ఆ ముక్కల్ని బాగా మెత్తగా చేయాలి.
  • తర్వాత క్యారెట్‌, బంగాళాదుంప, క్యాబేజీ  పేస్టును మూడు టేబుల్‌ స్పూన్లు తీసుకుని ఒక బౌల్‌లో వేయాలి. అందులో కొద్దిగా పాలు కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉండాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. చర్మంపై ఈ మాస్క్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

Updated Date - 2020-02-26T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising