ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్త్రీలకే మెడనొప్పి ఎక్కువ

ABN, First Publish Date - 2020-04-04T16:39:04+05:30

మెడ వద్ద వెన్నుపూసల మధ్య డిస్కులు అరగటం కారణంగా తలెత్తే మెడనొప్పి.. పురుషుల్లో కన్నా మహిళల్లో 138 రెట్లు ఎక్కువగా ఉంటుందన్న సంగతి తాజా అధ్యయనంలో తేలింది. సుమారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(04-04-2020)

మెడ వద్ద వెన్నుపూసల మధ్య డిస్కులు అరగటం కారణంగా తలెత్తే మెడనొప్పి.. పురుషుల్లో కన్నా మహిళల్లో 138 రెట్లు ఎక్కువగా ఉంటుందన్న సంగతి తాజా అధ్యయనంలో తేలింది. సుమారు 3,337 మందిపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని గుర్తించారు. నొప్పి కలగటంలో స్త్రీ, పురుషుల మధ్య తేడాలు ఉంటాయనే సంగతిని ఇది మరింత బలపరిచింది. పార్శ్వనొప్పి, ఒళ్లు నొప్పుల వంటివి కూడా స్త్రీలలో ఎక్కువని గత అధ్యయనాల్లో వెల్లడైంది. వెన్నుపూసల మధ్య డిస్కులు అరగంట మూలంగా మెడ బిగుసుకుపోవటం, మంట, నొప్పి, మొద్దుబారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తలను పైకెత్తినపుడు లేదా కదిల్చినప్పుడు నొప్పి తలెత్తుతుందనీ, అయితే ఈ లక్షణాలను స్త్రీలు నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య తీవ్రమవుతోందని వారు చెబుతున్నారు.

Updated Date - 2020-04-04T16:39:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising