ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కీళ్ల నొప్పులా?

ABN, First Publish Date - 2020-06-09T05:45:03+05:30

కీళ్లు వాచి, కదల్చలేనంతగా నొప్పి పెడుతూ ఉంటే ఆయుర్వేద చికిత్సలను ఆశ్రయించవచ్చు. వాపు తగ్గి, కదలికలు సులువయ్యేలా చేసే ఆయుర్వేద చికిత్సల్లో ఇవి కొన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీళ్లు వాచి, కదల్చలేనంతగా నొప్పి పెడుతూ ఉంటే ఆయుర్వేద చికిత్సలను ఆశ్రయించవచ్చు. వాపు తగ్గి, కదలికలు సులువయ్యేలా చేసే ఆయుర్వేద చికిత్సల్లో ఇవి కొన్ని!


ఉలవలు: 100 గ్రాముల అడవి ఉలవలను పొడి చేసి, 50 గ్రాముల నువ్వుల నూనె కలిపి ముద్ద చేయాలి. ఈ ముద్దతో కీళ్ల మీద పట్టు వేసి, పలుచని వస్త్రం చుట్టాలి. ఇలా రాత్రంతా ఉంచితే ఉదయానికి వాపు, నొప్పి తగ్గుతాయి.


అందుగ బంక: అందుక చెట్టు బంక సేకరించి, 10 గ్రాముల బంకను 100 మిల్లీ లీటర్ల నీళ్లలో కలిపి, సగం అయ్యే వరకూ మరిగించి, చల్లార్చాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నీళ్లను తాగాలి. ఇలా వారం రోజులు తాగితే కీళ్ల నొప్పులు అదుపులోకి వస్తాయి.


ఆముదం బెరడు: ఆముదం చెట్టు బెరడు 100 గ్రాములు, రేల చెట్టు వేర్లు 100 గ్రాములు తీసుకుని, ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. 30 గ్రాముల చూర్ణాన్ని 200 మిల్లీ లీటర్ల నీళ్లలో కలిపి రాత్రంతా కదలకుండా ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిని పావు వంతు అయ్యేవరకూ మరిగించి, వడగట్టి తాగాలి. ఇలా 20 రోజుల పాటు క్రమం తప్పక చేస్తే కీళ్లనొప్పులు తగ్గుముఖం పడతాయి.


Updated Date - 2020-06-09T05:45:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising