ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేతులు పరిశుభ్రంగా..

ABN, First Publish Date - 2020-07-11T06:12:02+05:30

చేతులు పరిశుభ్రంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా నియంత్రణలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన దాని ప్రకారం 20 సెకన్ల పాటు చేతులను సబ్బు/లిక్విడ్‌తో శుభ్రం చేసుకోవాలి. మన యువ శాస్త్రవేత్తలు ఈ పనిని మరింత సులభతరం చేశారు. చేతులను సరిగ్గా 20 సెకన్ల పాటు పరిశుభ్రంగా కడుక్కునేలా సహకరించే పరికరాన్ని కనిపెట్టారు. దీని పేరు ‘20 సెకన్స్‌ ఫర్‌ లైఫ్‌’. చేతులు శుభ్రం చేసుకునే సమయం అవగానే ఈ పరికరం నుంచి బీప్‌ శబ్దం వస్తుంది. ఈ పరికరాన్ని పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ అధఽ్యయనకారులు కనుగొన్నారు. ఇది బ్యాటరీతో పనిచేస్తుంది. లవ్లీ యూనివర్సిటీలో ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ బీటెక్‌ విద్యార్థి ప్రవీణ్‌ కుమార్‌ దాస్‌ తన బృందంతో కలిసి ఈ డివైజ్‌ కనుగొన్నారు. చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో ఆయా భాషల్లో వివరాలను చెప్పే సౌకర్యం ఈ పరికరంలో ఉంది. సరిగ్గా 20 సెకన్లు చేతులను శుభ్రం చేసుకోవడంలో ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు ఈ పరికరాన్ని కనిపెట్టిన 

ప్రవీణ్‌ బృందం. 

Updated Date - 2020-07-11T06:12:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising