ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనలో సగం మందికి చేతులు కడిగే అలవాటే లేదు

ABN, First Publish Date - 2020-03-26T06:21:46+05:30

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో అందరి నోట ‘శుచీ-శుభ్రత’ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎంత శుభ్రంగా ఉంటే రోగాలకు మనం అంత దూరంగా ఉంటాం. అయితే యూకేలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో అందరి నోట ‘శుచీ-శుభ్రత’ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.  ఎంత శుభ్రంగా ఉంటే రోగాలకు మనం అంత దూరంగా ఉంటాం. అయితే యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హామ్‌.... ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.  ఈ సర్వే ప్రకారం భారత్‌లో 50 శాతం మంది ప్రజలు మాత్రమే వెంట వెంటనే చేతులను శుభ్రం చేసుకునే అలవాటును కలిగి ఉన్నారు. అదే  చైనాలో అయితే 77 శాతం, దక్షిణ కొరియాలో 61 శాతం, నెదర్లాండ్స్‌లో 50 శాతం మంది ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.


సౌది అరేబియా, బోస్నియా, ఆల్జీరియా, లెబనాన్‌, పపువా న్యూ గినీయా దేశాల్లో చేతులు శుభ్రం చేసుకునే సంప్రదాయం అధికంగా ఉంది.  చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోని దేశాల  జాబితాలో థాయ్‌లాండ్‌, కెన్యా, ఇటలీ, మలేసియా, హాంగ్‌కాంగ్‌  తరవాత భారత్‌ నిలిచింది. కరోనా వ్యాప్తి విస్తరిస్తున్న ఈ సమయంలో ప్రతీ 30 నిమిషాలకు ఒకసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలని వైద్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే.

Updated Date - 2020-03-26T06:21:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising