ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాదంతో గుండెకు భరోసా!

ABN, First Publish Date - 2020-09-14T05:30:00+05:30

గుండె సంబంధిత జబ్బులకు మానసిక ఒత్తిడి ఒక కారణం. ఒత్తిడికి గురైనప్పుడు గుండె కొట్టుకొనే లయ మారుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుండె సంబంధిత జబ్బులకు మానసిక ఒత్తిడి ఒక కారణం. ఒత్తిడికి గురైనప్పుడు గుండె కొట్టుకొనే లయ మారుతుంది. ఈ సమస్య తలెత్తకూడదంటే ఇతర స్నాక్స్‌కు బదులు బాదం గింజలు తింటే ఒత్తిడిలో ఉన్నప్పుడు గుండె కొట్టుకొనే తీరు ఎప్పటిలానే ఉంటుందని, గుండె చక్కగా పనిచేస్తుందని తాజా అధ్యయనం చెబుతోంది.


అమెరికా జర్నల్‌ ‘క్లినికల్‌ న్యూట్రిషన్‌’లో ప్రచురితమైన ఈ కథనం వివరాలివి... గుండె సంబంధ జబ్బులకు దారితీసే మానసిక సమస్యల్లో మానసిక ఒత్తిడి ఒకటి అని లండన్‌లోని కింగ్స్‌ కాలేజీ పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు గుండె కొట్టుకొనే తీరులో మార్పులు ఒత్తిడికి సంకేతాలని, శారీరక వ్యాయామం, పోషకాలున్న ఆహారంతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలి గుండె లయను దెబ్బతీయవని పరిశోధకులు అంటున్నారు.       


Updated Date - 2020-09-14T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising