ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టులాంటి కురుల కోసం...

ABN, First Publish Date - 2020-12-24T05:29:24+05:30

పట్టులాంటి కురుల కోసం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జుట్టు రాలడం చాలామంది మహిళలను వేధిస్తుంటుంది. ఈ సమస్య తగ్గాలని రకరకాల షాంపూలూ వాడినా ఒక్కోసారి ఫలితం కనిపించదు. అలాంటప్పుడు ఇంటివద్దనే తయారు చేసుకున్న హెయిర్‌ప్యాక్‌తో నిండైన, దృఢమైన కురులు సొంతం చేసుకోవచ్చు. అదెలాగంటే... 


పావు కప్పు చొప్పున కుంకుడి కాయల పొడి, శ్రీకాకాయల పొడి, సోంపు గింజల పొడులను ఒక చిన్న గిన్నెలో తీసుకోవాలి. వీటిని బాగా కలపాలి. తలంటుకునే ముందు వేడి నీళ్లు లేదా వేడి గ్రీన్‌ టీ అందులో కలిపితే హెయిర్‌ప్యాక్‌ రెడీ. దీన్ని జుట్టుకు పట్టించి, 2-3 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. 


ఈ మిశ్రమంలోని శీకాకాయల పొడి కురులను పట్టులా, మెరిసేలా చేస్తుంది. జుట్టు నెరవ కుండా చూస్తుంది. కుంకుడుకాయల పొడి కేశాలు నిండుగా పెరిగేలా చేసి, చుండ్రును పోగొడుతుంది. మాడుకు చల్లదనాన్ని ఇస్తుంది. సోంపు పొడి వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు తోడ్పడుతుంది. 

Updated Date - 2020-12-24T05:29:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising