ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యూట్‌ లుక్‌ కోసం...

ABN, First Publish Date - 2020-03-17T05:52:10+05:30

రెడ్‌కార్పెట్‌ మీద సినీతారలు, సెలబ్రిటీలు కొత్తరకం దుస్తుల్లో, యాక్సెసరీలతో వయ్యారాలు పోతుంటే కళ్లప్పగించి చూస్తాం. ఈ మధ్య సెలబ్రిటీ యాక్సెసరీస్‌లలో చిన్ని హ్యాండ్‌బ్యాగ్‌ వచ్చి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెడ్‌కార్పెట్‌ మీద సినీతారలు, సెలబ్రిటీలు కొత్తరకం దుస్తుల్లో, యాక్సెసరీలతో వయ్యారాలు పోతుంటే కళ్లప్పగించి చూస్తాం. ఈ మధ్య సెలబ్రిటీ యాక్సెసరీస్‌లలో చిన్ని హ్యాండ్‌బ్యాగ్‌ వచ్చి చేరింది. జేబులో పట్టేంతగా ఉండే ఇవి వివిధ రంగులు, సైజు, ఆకారాల్లో లభిస్తున్నాయి. ఈ చిన్ని బ్యాగులు సౌకర్యంగా, అందంగా ఉండడంతో వీటి వాడకం ఈ మధ్య ఎక్కువైంది. పెద్ద, చిన్న పూసలతో గులాబీ, పసుపు రంగుల్లో లభించే వీటికి డిమాండ్‌ పెరుగుతోంది. ప్రియాంకా చోప్రా, శిల్పాశెట్టి, అనన్యా పాండే వంటి సినీతారలు డ్రెస్సింగ్‌, మేకప్‌కి మ్యాచింగ్‌ ఉండే వాటిని ఎంచుకొని వయ్యారాలు ఒలికిస్తున్నారు. పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లే  కాలేజీ అమ్మాయిలు, ఉద్యోగినులకు ఈ చిన్ని బ్యాగులు క్యూట్‌గా ఉండి కొత్త లుక్‌ తెస్తాయి.

Updated Date - 2020-03-17T05:52:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising