ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐ లైనర్‌ ఆకట్టుకునేలా!

ABN, First Publish Date - 2020-11-12T05:35:19+05:30

కళ్లతో మాయ చేయాలంటే ఐ లైనర్‌లో భిన్న రంగులను ఎంచుకుంటే సరి. పార్టీలు, పెళ్లిళ్లు లాంటి ప్రత్యేక సందర్భాలలో రంగు రంగుల ఐ లైనర్‌తో నలుగురిలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళ్లతో మాయ చేయాలంటే ఐ లైనర్‌లో భిన్న రంగులను ఎంచుకుంటే సరి. పార్టీలు, పెళ్లిళ్లు లాంటి ప్రత్యేక సందర్భాలలో రంగు రంగుల ఐ లైనర్‌తో నలుగురిలో విభిన్నంగా కనిపిస్తారు. 


  1. రంగుల ఐ లైనర్‌ ఉపయోగించే ముందు కన్‌సీలర్‌ లేదా ఐ షాడో పిగ్నెంట్‌ రాసుకోవడం మరచిపోవద్దు. ఇవి కళ్ల దగ్గరి చర్మం ఒకే రంగులో ఉండేలా చూడడంతో పాటు ఐ లైనర్‌ స్పష్టంగా కనిపించేలా చేస్తాయి. 
  2. బ్లాక్‌ ఐ లైనర్‌ మీద నియాన్‌ గ్రీన్‌ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. అలానే బంగారు వర్ణంలో ఉండే ఐ లైనర్‌ కొత్త లుక్‌ తెస్తుంది. అయితే పెదవులకు లిప్‌స్టిక్‌ రాసుకోకుంటే ఐ లైనర్‌ బాగా కనిపిస్తుంది.
  3. కలర్‌ లిక్విడ్‌ ఐ లైనర్‌ అందుబాటులో లేనివాళ్లు సన్నని బ్రష్‌ మీద మేకప్‌ సెట్టింగ్‌ స్ర్పే చల్లాలి. తరువాత దానిని నచ్చిన రంగు ఐ షాడోలో ముంచి, కళ్లను సింగారించుకోవాలి.

Updated Date - 2020-11-12T05:35:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising