ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏనుగులకు ఎంత కష్టం!

ABN, First Publish Date - 2020-05-11T06:26:25+05:30

లాక్‌డౌన్‌తో థాయ్‌లాండ్‌లో టూరిజం నిలిచిపోయింది. వివిఽధ పనుల కోసం ఏనుగుల వాడకం ఆగిపోయింది. దాంతో ఏనుగులను పోషించలేక యజమానులు అల్లాడుతున్నారు. యజమానులు తిండి పెట్టలేకపోవడం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాక్‌డౌన్‌తో థాయ్‌లాండ్‌లో టూరిజం నిలిచిపోయింది. వివిఽధ పనుల కోసం ఏనుగుల వాడకం ఆగిపోయింది. దాంతో ఏనుగులను పోషించలేక యజమానులు అల్లాడుతున్నారు. యజమానులు తిండి పెట్టలేకపోవడం వల్ల మొత్తం 2 వేల దాకా ఏనుగులు రిస్క్‌లో ఉన్నాయని ఓ అంచనా. ఆసలే ఏనుగులకు ఆకలి ఎక్కువ. టూరి్‌స్టలు రాకపోవడంతో యజమానుల కడుపే నిండే పరిస్థితి లేదు. అలాంటిది ఏనుగులకు తిండిపెట్టడం అంటే మాటలా? వాటి కడుపునింపే దారి కనిపించలేదు. దాంతో ఏనుగులను వెనక్కి పంపించే పనికి శ్రీకారం చుట్టారు. మా వాంగ్‌ ప్రాంతం నుంచి బాన్‌హువే దాకా 150 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు ఏనుగులు శ్రమపడుతూ నడక ప్రారంభించాయి. ఇప్పటిదాకా వంద ఏనుగులు వాటి సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లాయి. ఏనుగుల సంరక్షణ కోసం చియాంగ్‌మాయిలో ‘సేవ్‌ ఎలిఫెంట్‌’ అనే స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఏనుగుల కోసం పచ్చిక మైదానాలు సిద్ధం చేస్తోంది.


Updated Date - 2020-05-11T06:26:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising