ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేయి దూరంలో...

ABN, First Publish Date - 2020-04-07T05:30:00+05:30

కరోనా వేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో ప్రతి 20 నిమిషాలకు ఓసారి చేతులు కడుక్కోమని వైద్యులు చెబుతున్నారు. అయితే చేతులు కడుక్కోవడంతో పాటు ముఖంలోని కళ్లు, ముక్కు లాంటి శరీర భాగాలను తరచూ తాకకుండా చూసుకోవడమే వైర్‌సను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో ప్రతి 20 నిమిషాలకు ఓసారి చేతులు కడుక్కోమని వైద్యులు చెబుతున్నారు. అయితే చేతులు కడుక్కోవడంతో పాటు ముఖంలోని కళ్లు, ముక్కు లాంటి  శరీర భాగాలను తరచూ తాకకుండా చూసుకోవడమే వైర్‌సను అడ్డుకోవటానికి ఉత్తమ మార్గం. ఇదే విషయాన్ని గతంలో జరిగిన పలు పరిశోధనలు వెల్లడించాయి.   ఆస్ట్రేలియాలో 26 మంది వైద్య విద్యార్థుల మీద జరిపిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. గంటకు సుమారు 23 సార్లు మనం చేతులతో ముఖంలోని పలు భాగాలను తాకుతామని అందులో వెల్లడైంది. గంట వ్యవధిలో గడ్డం, కణత, చెక్కిళ్లు, పెదవులను నాలుగుసార్లు... ముక్కు, నుదురును మూడు సార్లు... చెవులను ఒకసారి చొప్పున తాకారు. కరోనా సులువుగా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉన్న నోరు, కళ్లు, ముక్కు భాగాలను ఎక్కువసార్లు తాకినట్టు వెల్లడైంది.

Updated Date - 2020-04-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising