ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాల వారీగా కరోనా ట్రాకర్‌

ABN, First Publish Date - 2020-03-25T06:23:42+05:30

జిల్లాల వారీగా కరోనా బాధితులు ఉన్న ప్రాంతాలను తెలుసుకునేందుకు వీలుగా ఒక ట్రాకర్‌ను హైదరాబాద్‌లోని ‘మహీంద్రా ఎకోలే సెంట్రలె’ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాల వారీగా కరోనా బాధితులు ఉన్న ప్రాంతాలను తెలుసుకునేందుకు వీలుగా ఒక ట్రాకర్‌ను హైదరాబాద్‌లోని ‘మహీంద్రా ఎకోలే సెంట్రలె’ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఆవిష్కరించారు. ఈ సమాచారాన్ని https://covindia.netlify.com నుంచి పొందవచ్చు. వైరస్‌ జోన్లను గుర్తించి ప్రజలు ఆ వైపు వెళ్ళకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు ఈ యాప్‌ను వేసుకోవచ్చు. యాప్‌లోని సమాచారం అంతా ఆరోగ్యమంత్రిత్వ శాఖ, ఫార్మస్యూటికల్‌ టెక్నాలజీ, పేరున్న వార్తా సంస్థల నుంచి  ేసకరించి  ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తారు. 

Updated Date - 2020-03-25T06:23:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising