ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంటసోడాతో...

ABN, First Publish Date - 2020-12-21T05:30:00+05:30

వంటసోడా వేసిన నీళ్లతో పండ్లు, కూరగాయలు కడిగితే వాటికి అంటిన దుమ్ముతో పాటు వాటిపై ఉండే పురుగుమందులు కూడా పోయి శుభ్రంగా ఉంటాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వంటసోడా వేసిన నీళ్లతో పండ్లు, కూరగాయలు  కడిగితే వాటికి అంటిన దుమ్ముతో పాటు వాటిపై ఉండే పురుగుమందులు కూడా పోయి శుభ్రంగా ఉంటాయి.


  1. దుమ్ము పట్టిన కార్పెట్ల మీద వంటసోడా చల్లి వేడి నీళ్లతో బాగా రుద్దితే కార్పెట్లలోని దుమ్ము, ధూళి పోయి మెరుస్తుంటాయి.
  2. నోటిదుర్వాసనతో ఇబ్బంది పడే వాళ్లు గోరువెచ్చటి నీళ్లల్లో కొద్దిగా వంటసోడా వేసి ఆ నీళ్లతో నోరు పుక్కిలిస్తే నోటి దుర్వాసన కూడా పోతుంది.
  3. శరీరం నుంచి వచ్చే చమటవాసనను కూడా వంటసోడా పోగొడుతుంది. గోరువెచ్చటి నీళ్లల్లో వంటసోడ కొద్దిగా వేసి దాన్ని చంకల్లో రాసుకుంటే ఒంటికి చమట వాసన ఉండదు.
  4. రసాయనాలతో నిండిన రకరకాల ఎయిర్‌ఫ్రెష్‌నర్స్‌ వాడి వాడి విసిగిపోయింటారు. వీటికంటే కూడా సహజమైన ఎయిర్‌ఫ్రెషర్‌గా వంటసోడా బాగా ఉపయోగపడుతుంది.  వంటసోడాలో కాస్త ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ కలిపి ఇంట్లో చల్లితే  సువాసన వస్తుంది.

Updated Date - 2020-12-21T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising