ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిచెన్‌ పరిశుభ్రంగా

ABN, First Publish Date - 2020-09-03T05:30:00+05:30

వంటింటిలోని కబోర్డులను వంటచేతులతో ముట్టుకుంటుంటాము. నూనెలాంటివి ఉపయోగిస్తూ కబోర్డు తలుపులు తెరుస్తుంటాం. దీనివల్ల అలమారా తలుపుల మీద, నాబ్స్‌ మీద మరకలు పడతాయి. వీటి పై క్లీనర్‌ని స్ర్పేచేసి తుడిచేస్తే శుభ్రంగా ఉంటాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. తాళింపు వేసేటప్పుడు నూనె జిడ్డు స్టవ్‌ను ఆనుకుని ఉన్న గోడపై  పడుతుంది. దాన్ని సర్ఫ్‌ నీళ్లతో ఏరాజుకారోజు శుభ్రంగా కడిగేసుకోవాలి.
  2. వంటింటిలోని కబోర్డులను వంటచేతులతో ముట్టుకుంటుంటాము. నూనెలాంటివి ఉపయోగిస్తూ కబోర్డు తలుపులు తెరుస్తుంటాం. దీనివల్ల అలమారా తలుపుల మీద, నాబ్స్‌ మీద మరకలు పడతాయి. వీటి పై  క్లీనర్‌ని స్ర్పేచేసి తుడిచేస్తే శుభ్రంగా ఉంటాయి.
  3. గిన్నెలకు వాడే  స్క్రబ్బర్‌ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. అంట్లు తోముకునే స్క్రబ్బర్‌ శుభ్రంగా లేకపోతే అందులో బాక్టీరియా  చేరే అవకాశం ఉంది.
  4. తోముకున్న గిన్నెలను కడిగేసిన తర్వాత కొంత సమయం తర్వాత క్లాత్‌ పెట్టి వాటిని పొడిగా తుడుచుకుంటే గిన్నెలపై మరకలు ఉండవు. 
  5. సింకు నుంచి కారిన  నీళ్లను చూసుకోకుండా నడిస్తే పడతాం. అందుకే డోర్‌మ్యాట్‌ అక్కడ తప్పనిసరిగా వేయాలి.
  6. కూరగాయలు తరిగే చాప్‌బోర్డును కూడా ఎప్పటికప్పుడు కడుక్కోవాలి.. లేకపోతే దీనిపై ఈగలు అవి వాలి అపరిశుభ్రంగా తయారవుతుంది.  
  7. కూరగాయలు తరుక్కునే ముందర గట్టుపై కొద్దిగా తడిచేసి దానిపై పాలిథిన్‌ కవర్‌ పెట్టి అందులో బంగాళాదుంప, ఉల్లిపాయ లాంటి కూరల తొక్క పీల్‌చేస్తూ పడేయొచ్చు.  
  8. కూరగాయలు, ఇతర చెత్తను డస్ట్‌ బిన్‌లో వేసేటప్పుడు డబ్బా శుభ్రంగా కడిగి తడి  లేకుండా చూసుకోవాలి.   
  9. అలాగే మసాలా, డ్రింక్స్‌ వంటివి కొంత మీక్సీ జార్‌లో వదిలేస్తుంటారు అలా చేయకుండా జార్‌లో మిగిలిన దాంట్లో కొంత నీరు పోసి దాన్ని మళ్లీ మిక్సీ పట్టీ మిగతాదానిలో కలపాలి. 

Updated Date - 2020-09-03T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising