ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవంబర్‌ 13న ‘ఛలాంగ్‌’

ABN, First Publish Date - 2020-10-18T06:15:23+05:30

బాలీవుడ్‌ నటులు రాజ్‌కుమార్‌ రావు, నుష్రత్‌ భరూచా జంటగా నటించిన అమెజాన్‌ ఒరిజినల్‌ మూవీ ‘

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ నటులు రాజ్‌కుమార్‌ రావు, నుష్రత్‌ భరూచా జంటగా నటించిన అమెజాన్‌ ఒరిజినల్‌ మూవీ ‘ఛలాంగ్‌’ అఫీషియల్‌ ట్రైలర్‌ శనివారం విడుదలైంది. రాజ్‌కుమార్‌ రావు వ్యాయామ ఉపాధ్యాయుడు పాత్రలో నటించారు.


మహమ్మద్‌ జీషాన్‌ ఆయూబ్‌, రాజ్‌కుమార్‌రావుల మధ్య పీటీ ఉద్యోగం కోసం పోటీ పెరుగుతుంది. ఆ సందర్భంలో తలెత్తే పరిణామాల నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇందులో కంప్యూటర్‌ టీచర్‌ నీలూగా నుష్రత్‌ నటించారు. హన్సల్‌ మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 13న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలవనుంది.


Updated Date - 2020-10-18T06:15:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising