ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారే వెలుగు!

ABN, First Publish Date - 2020-06-19T05:30:00+05:30

దైవ సంబంధమైన కార్యాల్లో, సువార్తను అందరికీ చేరవేసే విషయంలో విశ్వాసులు పోషించే పాత్ర ఎంతో ముఖ్యమైనది. అలాంటి విశ్వాసుల ప్రవర్తన ఉన్నతంగా ఉండాలి. మాకన్నా గొప్ప దైవజనులు లేరనే అహంకారం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దైవ సంబంధమైన కార్యాల్లో, సువార్తను అందరికీ చేరవేసే విషయంలో విశ్వాసులు పోషించే పాత్ర ఎంతో ముఖ్యమైనది. అలాంటి విశ్వాసుల ప్రవర్తన ఉన్నతంగా ఉండాలి. మాకన్నా గొప్ప దైవజనులు లేరనే అహంకారం, మహా విశ్వాసులం అని అందరినీ నమ్మించాలని చేసే ప్రదర్శనా ఎవరి విషయంలోనూ సమ్మతం కావు. ‘‘దేవుడి మార్గాన్ని అనుసరించేవారు ప్రపంచానికి దీపాల లాంటి వారు.


ఒక ఇంటికి కొవ్వొత్తి వెలుగు ఇచ్చినట్టు, లోకానికి అలాంటి విశ్వాసులు వెలుగు అందిస్తారు’’ అని ఏసు ప్రభువు చెప్పాడు. ఎటువంటి విపత్కర పరిస్థితిలోనైనా విశ్వాసాన్ని వదలని వారే తోటివారికి మార్గదర్శకులు అవుతారు. చీకటి నిండిన గది ఒక కొవ్వొత్తితో ఇల్లు ఎంత ప్రకాశవంతమవుతుందో, పరిశుద్ధమైన అంతఃకరణతో దైవం నిర్దేశించిన దారిలో పయనించేవారి వల్ల సమాజం అంతగా కాంతులీనుతూ ఉంటుంది.

Updated Date - 2020-06-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising