ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీట్‌రూట్‌ రసం... మేని మెరుపు కోసం...

ABN, First Publish Date - 2020-10-11T05:30:00+05:30

‘‘ముఖం తాజాగా, కాంతిమంతంగా కనిపించేందుకు ఖరీదైన సౌందర్య సాధనాలు వాడాలనే నియమం ఏమీ లేదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా కూడా చర్మం సోయగాన్ని పెంచుకోవచ్చు’’ అంటున్నారు న్యూట్రిషనిస్ట్‌ లవ్‌నీత్‌ బత్రా. సౌందర్యం పెరగడానికి ఆమె ఏం చెబుతున్నారంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘ముఖం తాజాగా, కాంతిమంతంగా కనిపించేందుకు ఖరీదైన సౌందర్య సాధనాలు వాడాలనే నియమం ఏమీ లేదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా కూడా చర్మం సోయగాన్ని పెంచుకోవచ్చు’’ అంటున్నారు న్యూట్రిషనిస్ట్‌ లవ్‌నీత్‌ బత్రా. సౌందర్యం పెరగడానికి ఆమె ఏం చెబుతున్నారంటే...

బీట్‌రూట్‌, కొత్తిమీర, ఉసిరి వీటిని మిక్సీలో వేసి జ్యూస్‌ సిద్ధం చేసుకోవాలి. ఈ రసంలోని గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఉసిరిలోని విటమిన్‌ సి ముఖం మీది మచ్చలు, ముడతలను పోగొడుతుంది. చర్మానికి తేమను అందిస్తుంది. ఈ మూడిటితో తయారుచేసిన రసంలో బీటాలైన్స్‌ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఒంట్లోని విషపదార్థాలను తొలగిస్తాయి. వ్యాయామం చేశాక బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే అలసట తగ్గిపోతుంది. కండరాలు సాంత్వన పొందుతాయి. 


Updated Date - 2020-10-11T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising