ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా ఉద్యోగులకు ఇకపై నెలసరి సెలవలు.. జోమాటోలో కొత్త విధానం!

ABN, First Publish Date - 2020-08-09T05:22:41+05:30

మహిళ సౌకర్యార్థం ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మహిళ సౌకర్యార్థం ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది. మహిళా ఉద్యోగులు ఏడాదికి పది రోజుల పాటు నెలసరి సెలవులు తీసుకోవచ్చని ప్రకటించింది. ఈ విషయంపై నెలకొన్న అనవసర మొహమాటాన్ని, వెనకడుగును తొలగించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ‘నెలసరి సమయంలో సెలవులు తీసుకునేందుకు మహిళలు మొహమాటపడాల్సింది ఏమీ లేదు’ అని జోమాటో చీఫ్ ఎక్జిక్యూటివ్ దీపీందర్ గోయల్ వ్యాఖ్యానించారు. ఇక 2018లో శబమరిమల విషయంలో సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. నెలసరి వయసులో ఉన్న మహిళలు శబరిమలలో ప్రవేశించాడాన్ని నిషేధించే అచారం చట్టపరంగా చెల్లుబాటు కాదంటూ సర్వోన్నత న్యాయస్థానం విప్లవాత్మక తీర్పు వెలువరించింది. 


Updated Date - 2020-08-09T05:22:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising