ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్: యోగి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2020-03-25T23:38:35+05:30

ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19కు చెక్ పెట్టే చర్యల్లో భాగంగా ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19కు చెక్ పెట్టే చర్యల్లో  భాగంగా ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాన్ మసాలా తయారీ, అమ్మకంపై పూర్తి నిషేధం విధించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో దీన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. యూపీలో ఇప్పటికే  ఓ విదేశీయుడు సహా 35 మందికి కోవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. కాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సమాచారం ప్రకారం.. బుధవారం నాటికి దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 562కు చేరుకుంది.

Updated Date - 2020-03-25T23:38:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising