ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఏం కేర్స్‌కు ఎస్ బ్యాంకు 10కోట్ల విరాళం

ABN, First Publish Date - 2020-04-06T00:11:39+05:30

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై పోరాడేందుకు రూ.10కోట్ల విరాళం ఇస్తున్నట్లు ఎస్ బ్యాంకు ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై పోరాడేందుకు రూ.10కోట్ల విరాళం ఇస్తున్నట్లు ఎస్ బ్యాంకు ప్రకటించింది. ఈ మేరకు ఓ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. ‘కరోనా మహమ్మారిపై అందరం కలిసి పోరాడాలన్న ప్రధానమంత్రి మోదీ పిలుపుకు మద్దతిస్తున్నాం. కరోనా కారణంగా తలెత్తే సమస్యలపై పోరాటానికి మా వంతు సాయం అందిస్తున్నాం’ అని ఎస్ బ్యాంకు పేర్కొంది. ఇప్పటికి భారత్‌లో 3,374 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 77 మంది మృత్యువాత పడ్డారు. కాగా, ఎస్ బ్యాంకుపై మారటోరియం ఎత్తేస్తున్నట్లు మార్చి 18న రిజర్వు బ్యాంకు ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-04-06T00:11:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising