ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్-19: విరాళాలివ్వండి ప్లీజ్.. సీఎం వినతి..

ABN, First Publish Date - 2020-04-01T01:32:47+05:30

కరోనా మహమ్మారిపై పోరాడేందుకు వీలుగా సీఎం సహాయనిధికి విరాళాలు ఇవ్వాలంటూ కర్నాటక ప్రజలకు ముఖ్యమంత్రి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కరోనా మహమ్మారిపై పోరాటం కోసం సీఎం సహాయనిధికి విరాళాలు ఇవ్వాలంటూ కర్నాటక ప్రజలకు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప విజ్ఞప్తి చేశారు. ‘‘కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరాడేందుకు కర్నాటక శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. అయితే పౌరులు, పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ నాయకుల సహాయం లేకుండా ఈ పోరాటంలో ముందుకెళ్లడం కష్టం..’’ అని ట్విటర్లో సీఎం యడియూరప్ప పేర్కొన్నారు. ‘‘దయచేసి సీఎంఆర్ఎఫ్‌కు విరాళాలు ఇవ్వాలనీ, ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం అలసిపోకుండా సాయం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను..’’ అని ఆయన మరో ట్వీట్‌లో కోరారు. కాగా రాష్ట్ర ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కర్నాటకలో 98 కరోనా కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-04-01T01:32:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising