ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కలకలం: ప్రపంచ దేశాలకు వరల్డ్ బ్యాంక్, ఐఎమ్ఎఫ్ ముఖ్య సూచన

ABN, First Publish Date - 2020-03-26T03:49:49+05:30

కరోనాతో ముమ్మర పోరాటం జరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాలకు ఇచ్చిన రుణాల విషయంలో కొంత వెసులుబాటు కల్పించాలని ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి.. ప్రపంచ దేశాలను కోరాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కరోనాతో ముమ్మర పోరాటం జరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చిన రుణాల విషయంలో కొంత వెసులుబాటు కల్పించాలని ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి.. ప్రపంచ దేశాలను కోరాయి. వాయిదాల చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేసేందుకు ఆయా దేశాలకు అవకాశం ఇవ్వాలని అవి కోరాయి.  మార్కెట్లు కోలుకునేందుకు కూడా ఈ చర్య ఉపకరిస్తుందని అవి అభిప్రాయపడ్డాయి. అయితే ఈ వెసులుబాటు అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు వర్తించదని తెలుస్తోంది. అత్యంత దారిద్ర్యంలో ఉన్న పేదలకోసం ఏర్పాటు చేసిన ఐడీఏ ఫండ్ నుంచి నిధులు పొందుతున్న వాటికి మాత్రమే ఈ వెసులుబాటు కల్పించాలని అవి సూచించినట్టు తెలుస్తోంది. 


Updated Date - 2020-03-26T03:49:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising