ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచవ్యాప్తంగా 53లక్షలు దాటిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-05-23T18:44:31+05:30

ప్రపంచవ్యాప్తంగా 53లక్షలు దాటిన కరోనా కేసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య 53లక్షలు దాటాయి. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,04,340కి చేరింది. అలాగే మొత్తం మరణాలు 3,40,004గా నమోదు అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారి నుంచి కోరుకున్న వారి సంఖ్య 21,58,569గా ఉంది. బ్రెజిల్‌లో ఒక్కరోజులో భారీగా కేసులు నమోదు అయ్యాయి. మృతుల సంఖ్య కూడా బ్రెజిల్‌లో ఎక్కువగానే ఉంది. ఇక రష్యాలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా కేసుల వివరాలు పై వీడియో వీక్షించండి. 

Updated Date - 2020-05-23T18:44:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising