ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇతర యాప్‌లను డిలీట్‌ చేయమంటే ప్లేస్టోర్‌ నుంచి తొలగించేస్తాం

ABN, First Publish Date - 2020-06-05T06:38:58+05:30

ఇతర యాప్‌లను డిలీట్‌ చేసేలా యూజర్లను ప్రోత్సహించే యాప్‌లను తమ ప్లేస్టోర్‌ నుంచి పెద్ద సంఖ్యలో తొలగించినట్లు గూగుల్‌ ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • గూగుల్

న్యూఢిల్లీ, జూన్‌ 4: ఇతర యాప్‌లను డిలీట్‌ చేసేలా యూజర్లను ప్రోత్సహించే యాప్‌లను తమ ప్లేస్టోర్‌ నుంచి పెద్ద సంఖ్యలో తొలగించినట్లు గూగుల్‌ ప్రకటించింది. ‘‘ఇతర యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేసుకునేలా, డిజేబుల్‌ చేసేలా యూజర్లను ప్రోత్సహించడం మా విధానాలకు విరుద్ధం’’ అని ఆండ్రాయిడ్‌, గూగుల్‌ ప్లే ఉపాధ్యక్షుడు సమీర్‌ సమాత్‌ వెల్లడించారు. 


Updated Date - 2020-06-05T06:38:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising