ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ సీఎం సతీమణి కోవిడ్-19తో మృతి

ABN, First Publish Date - 2020-12-29T15:32:35+05:30

హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం శాంత కుమార్ సతీమణి సంతోష్ శైలజ కోవిడ్-19 కారణంగా కన్నుమూశారు. ఇవాళ తెల్లవారు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం శాంత కుమార్ సతీమణి సంతోష్ శైలజ కోవిడ్-19 కారణంగా కన్నుమూశారు. ఇవాళ తెల్లవారు జామున ఆమె మృతిచెందినట్టు రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజీవ్ శైలజ వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం ఆమెకు కరోనా ఇన్ఫెక్షన్ సోకడంతో కాంగ్రా జిల్లా టాండాలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. మరోవైపు శనివారం శాంత కుమార్ కూడా కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రిలో చేరారు. ఆయనతో పాటు నలుగురు కుటుంబ సభ్యులు, వ్యక్తిగత కార్యదర్శి, సెక్యురిటీ అధికారి, డ్రైవర్‌కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో కుమార్ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. 

Updated Date - 2020-12-29T15:32:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising