ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్ వ్యాఖ్యాలపై స్పందించిన డబ్ల్యూహెచ్ఓ!

ABN, First Publish Date - 2020-04-09T02:51:17+05:30

చైనాకు అనుకూలంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పనిచేస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలు నిజం కాదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: చైనాకు అనుకూలంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పనిచేస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలు నిజం కాదని  డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. కరోనా కల్లోలం ఇంకా తగ్గని కారణంగా  డబ్ల్యూహెచ్ఓకు అందే నిధులకు కత్తెరేయ్యాలనే ఆలోచన కూడా సరికాదని అభ్రిప్రాయపడింది. 2019లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా 400 మిలియన్ డాలర్లకు పైగా నిధులు సమకూర్చింది. చైనా సమకూర్చిన మొత్తం కంటే ఇది రెండు రెట్లకుపైగానే కావడం గమనార్హం. మరోవైపు.. ప్రపంచ  ఆరోగ్య సంస్థ చైనాతో కలిసి పనిచేయడమనేది కరోనా వైరస్‌పై అవగాహన పెంచేందుకు ఎంతో అవసరమని సంస్థ డైరెక్టర్ జనరల్ బ్రూస్ ఎలివార్డ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2020-04-09T02:51:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising