ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళల కోసం 4 ప్రత్యేక లోకల్ రైళ్లు

ABN, First Publish Date - 2020-10-22T00:58:00+05:30

మహిళల కోసం 4 ప్రత్యేక లోకల్ రైళ్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కరోనా వైరస్ లాక్ డౌన్ అన్‌లాక్ 5.0 ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇవ్వడంతో మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ప్రత్యేకంగా మరో నాలుగు రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వెస్ట్రన్ రైల్వే బుధవారం ముంబైలో నాలుగు 'లేడీస్ స్పెషల్' రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది.


మహిళల కోసం మొత్తం 6 రైళ్లను నడుపుతున్నట్లు పేర్కొంది. మహిళా ప్రయాణికులందరినీ ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణించని గరిష్ట సమయంలో అనుమతించినట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కోవిండ్ -19 లాక్‌డౌన్ మధ్య వెస్ట్రన్ రైల్వే నెట్‌వర్క్‌లో మొత్తం రోజువారీ సేవలు 704కు పెరిగినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2020-10-22T00:58:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising