ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడునెలల్లో కరోనాను ఓడిస్తాం.. ప్రకటించిన పుతిన్

ABN, First Publish Date - 2020-03-27T03:40:08+05:30

'కరోనాను అరికట్టడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటే.. వైరస్ ను అరికట్టేందుకు 3నెలలు కూడా పట్టదు' అని పుతిన్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా మహమ్మారిని.. మూడు నెలల్లో నియంత్రించగలమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. కఠినమైన చర్యలు తీసుకొని దేశంలో కరోనా వ్యాప్తిని అరికడతామని ఆయన చెప్పారు. 'కరోనాను అరికట్టడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటే.. వైరస్ ను అరికట్టేందుకు 3నెలలు కూడా పట్టదు' అని పుతిన్ అన్నారు. ఈ క్రమంలోనే వచ్చే వారాన్ని నో-వర్క్ వీక్ గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ వారంపాటు అత్యవసర సిబ్బంది తప్ప మిగతా ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కోరింది. ఆలాగే కరోనాపై పోరులో భాగంగా శుక్రవారం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.


Updated Date - 2020-03-27T03:40:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising