చైనాకు ఆర్థికంగా జవాబివ్వాలి
ABN, First Publish Date - 2020-06-18T07:45:49+05:30
మన దేశంలో చైనా కంపెనీలకు ఇచ్చిన కాంట్రాక్టులను వెంటనే రద్దు చేయాలి. మన జవాన్లను బలి తీసుకున్న డ్రాగన్‌కు ఆర్థికంగా దీటైన జవాబివ్వాలి...
మన దేశంలో చైనా కంపెనీలకు ఇచ్చిన కాంట్రాక్టులను వెంటనే రద్దు చేయాలి. మన జవాన్లను బలి తీసుకున్న డ్రాగన్‌కు ఆర్థికంగా దీటైన జవాబివ్వాలి. చైనా దిగుమతులను నిలిపివేయాలి. దేశం హితం కోసం కేంద్రం తీసుకునే చర్యలను సమర్ధిస్తాం.
- అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత
Updated Date - 2020-06-18T07:45:49+05:30 IST