ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయ పార్టీల పట్ల మాకు పక్షపాతం లేదు

ABN, First Publish Date - 2020-09-21T07:27:04+05:30

ఫేస్‌బుక్‌(ఎఫ్‌బీ) తటస్థంగా ఉంటుందని, రాజకీయ పార్టీల పట్ల ఎలాంటి పక్షపాతం లేదని ఆ సంస్థ భారత విభాగం చీఫ్‌ అజిత్‌ మోహన్‌ వెల్లడించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఫేస్‌బుక్‌ ఇండియా చీఫ్‌ అజిత్‌ మోహన్‌ 


న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: ఫేస్‌బుక్‌(ఎఫ్‌బీ) తటస్థంగా ఉంటుందని, రాజకీయ పార్టీల పట్ల ఎలాంటి పక్షపాతం లేదని ఆ సంస్థ భారత విభాగం చీఫ్‌ అజిత్‌ మోహన్‌ వెల్లడించారు. బీజేపీ నేతల విద్వేషపూరిత పోస్టులను ఎఫ్‌బీ చూసీచూడనట్లు వదిలేస్తుందంటూ గత నెల వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ఓ సంచలన కథనం ప్రచురితమవ్వడం.. హైదరాబాద్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌ పోస్టులను అందులో ఉదాహరణగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ కథనం రాజకీయ దుమారాన్ని లేపింది.


తొలి నుంచి ఎఫ్‌బీ ఏ పార్టీ పట్ల అనుకూలంగా లేదా ప్రతికూలంగా గానీ లేదని అజిత్‌మోహన్‌ గుర్తు చేశారు. కా గా.. ఫేస్‌బుక్‌కు ఢిల్లీ అసెంబ్లీ శాంతి భద్రతల కమి టీ ఫైనల్‌ నోటీసు పంపింది. బుధవారంలోగా విచారణకు రావాలని అజిత్‌మోహన్‌ను ఆదేశించింది. 

Updated Date - 2020-09-21T07:27:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising